Post Views: 128
హైదరాబాద్, ఆగస్టు 21:
మహారాష్ట్ర నాందేడ్ జిల్లా పార్లమెంట్ సభ్యులు రవీంద్ర చౌహాన్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన, నాయగావ్ తాలూకా కేంద్రంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న తన తండ్రి స్వర్గీయ వసంత్ రావ్ చౌహాన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
ఎంపీ రవీంద్ర చౌహాన్ తెలిపిన ప్రకారం, ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే విషయంపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








