V1News Telangana

best news portal development company in india

సాలూరలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి స్థల పరిశీలన 30 లక్షల వ్యయంతో గ్రంథాలయ భవనం – యువతకు శుభవార్త పోటీ పరీక్షల సిద్ధతకు పెద్ద సహకారం కానున్న గ్రంథాలయం…

SHARE:

‍సాలూర, ఆగస్టు 17 :

సాలూర మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి స్థలాన్ని పరిశీలించారు.స్థల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన మండలాల్లో రూ.30 లక్షల నిధులతో గ్రంథాలయ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు.యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించేందుకు కోసం ఈ గ్రంథాలయ నిర్మాణాన్ని చేపడుతున్నామని వివరించారు.
  ఈ గ్రంథాలయం విద్యార్థులకు, యువతకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ సందర్బంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆల్లే జనార్ధన్, మరియు గ్రామస్తుల తరఫున జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డికి  ఘనంగా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూర సొసైటీ సీఈఓ బస్వంత్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇళ్తేపు శంకర్, కేజీ గంగారం, రవి, రమేష్, శివకాంత్,  లక్ష్మణ్ గౌడ్, సుభాష్, శ్రీకాంత్ గ్రామ పెద్దలు, గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.సాలూర, ఆగస్టు 17 :
సాలూర మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి స్థలాన్ని పరిశీలించారు.స్థల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన మండలాల్లో రూ.30 లక్షల నిధులతో గ్రంథాలయ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు.యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించేందుకు కోసం ఈ గ్రంథాలయ నిర్మాణాన్ని చేపడుతున్నామని వివరించారు. ఈ గ్రంథాలయం విద్యార్థులకు, యువతకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ సందర్బంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆల్లే జనార్ధన్, మరియు గ్రామస్తుల తరఫున జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డికి ఘనంగా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
oplus_0
ఈ కార్యక్రమంలో సాలూర సొసైటీ సీఈఓ బస్వంత్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇళ్తేపు శంకర్, కేజీ గంగారం, రవి, రమేష్, శివకాంత్, లక్ష్మణ్ గౌడ్, సుభాష్, శ్రీకాంత్ గ్రామ పెద్దలు, గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india