V1News Telangana

best news portal development company in india

అంగరంగ వైభవంగా (MSP) బంగారు నగల దుకాణం ప్రారంభోత్సవం….

SHARE:

 

 

– ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు

 

– బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బీర్కూర్ ప్రతినిధి:

 

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన MSP (M. సూర్య ప్రకాష్ జ్యువెలర్స్ గోల్డ్ మరియు సిల్వర్ మర్చంట్, వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మరియు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి లతో కలిసి MSP జ్యూవెలర్స్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని సూర్య ప్రకాష్ nu మరియు వారి కుమారులు శ్రీకాంత్, అరుణ్, శశికాంత్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india