Post Views: 210
భైంసా పట్టణంలోని మార్కెట్ కార్యాలయంలో పని చేస్తున్న కార్మికులకు యూనిఫాం దుస్తులను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఫరూఖ్ అహ్మద్, సెక్రటరీ పూరియా, డైరెక్టర్లు దత్తూరం పటేల్, కుంటోల్ల విఠల్, దేవి దాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల పనితీరు సౌకర్యవంతంగా ఉండేందుకు, సమానత్వం ప్రతిబింబించేలా యూనిఫాం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








