Post Views: 166
ఎడపల్లి: రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి ఎస్ఐ. స్థానిక యువకులకు రాఖీ కట్టి, హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని వివరించారు.
హెల్మెట్ జీవ రక్షకమని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆమె సూచించారు. యువతలో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు రాఖీ బంధన్ పర్వదినాన్ని ఒక అవకాశం గా తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








