Post Views: 2,355
బోధన్ పట్టణ మున్సిపాలిటీకి కొత్త కమిషనర్‌గా ఏ. రాజు. పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్‌గా కొనసాగుతున్న ఆయనకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనంగా బోధన్ కమిషనర్ బాధ్యతలు అప్పగించడమైనది.
ఈ సందర్భంగా ఏ. రాజు గారు బోధన్ సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులను కలిసి పరస్పర పరిచయం చేసుకున్నారు. పట్టణ అభివృద్ధి, పౌరసౌకర్యాల మెరుగుదల కోసం సమిష్టిగా పని చేస్తామని కమిషనర్ తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









