V1News Telangana

best news portal development company in india

నూతన మార్కెట్ యాడ్ నిర్మాణం కొరకు శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారిని కలిసిన VDC సభ్యులు

SHARE:

ఈ రోజు భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఏమ్మెల్యే శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారిని ముధోల్ మండలం VDC సభ్యులు మర్యాదపూర్వకంగా  కలిసి ముధోల్ మండలం కేంద్రం లో నూతన మార్కెట్ యాడ్        నిర్మించాలి అని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ నారాయణ్ రావు పటేల్ గారిని కోరడం జరిగింది VDC సభ్యులకు సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్లి మార్కెట్ యాడ్ నిర్మాణం కొరకు న వంతు నేను కృషి చేస్తాను అని  VDC సభ్యులతో మాట్లాడేరు,

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india