నిజామాబాద్ జిల్లా, బోధన్:లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా ఆధ్వర్యంలో 07 ఆగస్టు 2025, గురువారం నాడు రాకాసిపేటలోని దత్తత తీసుకున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం-1 (UPHC)లో గర్భిణీ స్త్రీలకు మరియు ఇతర రోగులకు ఆరోగ్యానికి ఉపయుక్తమైన బిస్కెట్లు మరియు అరటి పండ్లను పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ కుమ్మరి పోశెట్టి గారు, కోశాధికారి లయన్ కంచోజీ సత్యనారాయణ గారు, లయన్ సూరాబత్తుని అంతోని మేరీ గారు, లయన్ అనూష గారు, లయన్ మహాలక్ష్మి గారు, డాక్టర్ విట్టల్ రాజు గారు, డాక్టర్ శ్రావణ లక్ష్మి గారు, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్గా లయన్ అనూష గారు, కో-చైర్మన్గా లయన్ అంతోని మేరీ గారు వ్యవహరించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి ప్రజల్లో సానుకూల స్పందనను పొందింది..
గర్భిణీలకు పండ్లు, బిస్కెట్ల పంపిణీ – లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా ఆధ్వర్యంలో మానవతా కార్యక్రమం..
నిజామాబాద్ జిల్లా, బోధన్:
లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా ఆధ్వర్యంలో 07 ఆగస్టు 2025, గురువారం నాడు రాకాసిపేటలోని దత్తత తీసుకున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం-1 (UPHC)లో గర్భిణీ స్త్రీలకు మరియు ఇతర రోగులకు ఆరోగ్యానికి ఉపయుక్తమైన బిస్కెట్లు మరియు అరటి పండ్లను పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ కుమ్మరి పోశెట్టి గారు, కోశాధికారి లయన్ కంచోజీ సత్యనారాయణ గారు, లయన్ సూరాబత్తుని అంతోని మేరీ గారు, లయన్ అనూష గారు, లయన్ మహాలక్ష్మి గారు, డాక్టర్ విట్టల్ రాజు గారు, డాక్టర్ శ్రావణ లక్ష్మి గారు, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్గా లయన్ అనూష గారు, కో-చైర్మన్గా లయన్ అంతోని మేరీ గారు వ్యవహరించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి ప్రజల్లో సానుకూల స్పందనను పొందింది..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








