V1News Telangana

best news portal development company in india

*Breaking ; రెండు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు… రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదన*

SHARE:

ష్ట్రంలో MPTC, ZPTC, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. 

* గత స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరిగగా… ఈసారి రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్లు ఈసికి తెలిపింది.
* దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని సీఈవోలు, డీపీవోలకు ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణకు ప్రణాళికను రూపొందించాలని సూచించింది…
ఉప్పు నరేందర్
Author: ఉప్పు నరేందర్

📢 ఉప్పు నరేందర్ 📰 బోధన్ రూలర్ రిపోర్టర్ 📞 సంప్రదించవలసిన నంబర్ : 9515361229

best news portal development company in india