V1News Telangana

best news portal development company in india

కోనేరు ట్రస్టు ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూలు బ్యాగుల పంపిణీ….

SHARE:

– పలు సేవా కార్యక్రమాలతో ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్న యువ నాయకులు…

 

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

నిజామాబాద్ జిల్లా: కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ తమ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి సంకల్పంతో, సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా కనీస సౌకర్యార్థం వారికి కావలసిన స్కూల్ బ్యాగులను సోమవారం రోజు కోటగిరి మండలంలోని పలు గ్రామాలు రాంపూర్, ఎక్లాస్ పూర్, ఎక్లాస్ పూర్ క్యాంప్, కొత్తపల్లి, దేవుని గుట్ట తండా, వల్లభాపూర్, యాద్గాపూర్,ఎక్లాస్ పూర్ క్యాంపు గ్రామం, గుమ్మడి ఫౌండేషన్,మండల కేంద్రంలో హరిజనవాడ లో గల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, నోట్ బుక్ లు, పెన్నులను పంపిణీ ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మార్కెల్లి ప్రకాష్ పటేల్, కోటగిరి బిజెపి మండల అధ్యక్షులు ఏముల నవీన్, కోటగిరి మండల సీనియర్ నాయకులు సాయిలు, మేకల గంగాధర్, మధు, హనుమంతు, కృష్ణ, మామిడి సాయిలు, రోషన్, భూమయ్య, రవి, రామరాజు, రాజా గౌడ్, బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ
నాయకులు, కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india