V1News Telangana

best news portal development company in india

31న చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి!

SHARE:

బి.మల్లేష్,టి యు సి ఐ రాష్ట్ర నాయకులు.
రు.ఈ నెల 31వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే నిరసన కార్యక్రమానికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టి యు సి ఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ పిలుపునిచ్చారు.
సోమవారం నాడు బోధన్ పట్టణంలో మున్సిపాలిటీలో పనిచేసే ఎన్.ఎం.ఆర్ మరియు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కై ముఖ్యంగా 72 రంగాల కార్మికుల వేతనాల సవరణకై, ఎన్.ఎం.ఆర్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షన్ 9వేల రూపాయలు పెంచి ఇవ్వాలని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలను టి యు సి ఐ రాష్ట్ర మహాసభల తీర్మానం ప్రకారం నిర్వహిస్తున్నందున కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని బి.మల్లేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జే. అక్కయ్య, పట్టణ నాయకులు జ్ఞానేశ్వర్,డి. నారాయణ,సురేష్,మహేష్,దత్తు,రవితదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 31వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే నిరసన కార్యక్రమానికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టి యు సి ఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ పిలుపునిచ్చారు.

సోమవారం నాడు బోధన్ పట్టణంలో మున్సిపాలిటీలో పనిచేసే ఎన్.ఎం.ఆర్ మరియు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కై ముఖ్యంగా 72 రంగాల కార్మికుల వేతనాల సవరణకై, ఎన్.ఎం.ఆర్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షన్ 9వేల రూపాయలు పెంచి ఇవ్వాలని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలను టి యు సి ఐ రాష్ట్ర మహాసభల తీర్మానం ప్రకారం నిర్వహిస్తున్నందున కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని బి.మల్లేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జే. అక్కయ్య, పట్టణ నాయకులు జ్ఞానేశ్వర్,డి. నారాయణ,సురేష్,మహేష్,దత్తు,రవితదితరులు పాల్గొన్నాఈ నెల 31వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే నిరసన కార్యక్రమానికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టి యు సి ఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ పిలుపునిచ్చారు.
సోమవారం నాడు బోధన్ పట్టణంలో మున్సిపాలిటీలో పనిచేసే ఎన్.ఎం.ఆర్ మరియు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కై ముఖ్యంగా 72 రంగాల కార్మికుల వేతనాల సవరణకై, ఎన్.ఎం.ఆర్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షన్ 9వేల రూపాయలు పెంచి ఇవ్వాలని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలను టి యు సి ఐ రాష్ట్ర మహాసభల తీర్మానం ప్రకారం నిర్వహిస్తున్నందున కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని బి.మల్లేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జే. అక్కయ్య, పట్టణ నాయకులు జ్ఞానేశ్వర్,డి. నారాయణ,సురేష్,మహేష్,దత్తు,రవితదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....