Post Views: 71
కాళేశ్వరం కేసీఆర్ ఆస్తి కాదు.. తెలంగాణ ప్రజల సొత్తు: KTR
తెలంగాణ : వచ్చే 100 ఏళ్ల పాటు హైదరాబాద్కు తాగునీటి కరువు లేకుండా ముందుచూపుతో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అని కేటీఆర్ కొనియాడారు. ‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలే మేడిగడ్డలో ఏదో చేశారు. అందుకే అక్కడ ప్రమాదం జరిగిందన్న అనుమానం ఉంది. కాళేశ్వరం కట్టిందే రూ.80 వేల కోట్లతో అయితే రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడిది? ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం కేసీఆర్ సొంత ఆస్తి కాదు.. తెలంగాణ ప్రజల సొత్తు’ అని వ్యాఖ్యానించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








