V1News Telangana

best news portal development company in india

దారుణం.. ల‌వ‌ర్ కోసం కన్నబిడ్డను బస్టాండ్‌లో వదిలేసిన తల్లి

SHARE:

తెలంగాణ : నల్లగొండ పట్టణ బస్టాండ్‌లో దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌ ల‌వ‌ర్ కోసం కన్నబిడ్డను బస్టాండ్‌లో కన్నతల్లి వదిలేసి వెళ్ళింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రియుడితో వెళ్లిపోయి‌న మహిళను పట్టుకున్నారు. మహిళను, ఆమె ప్రేమికుడిని.. ఆమె భర్తను PSకి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అంటే బాలుడు తండ్రికి పిల్లాడిని అప్పగించారు. సదరు మహిళ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india