V1News Telangana

best news portal development company in india

శ్రీ శివ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

SHARE:

భీమ్ గల్  పట్టణంలో  శ్రీ  శివ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం 27 7 2005 వ రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు అనుభవజ్ఞులైన వైద్యుల ఆధ్వర్యంలో పురానిపేట్ లో గల శివ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో బీపీ , షుగర్ పరీక్షలను ఉచితంగా చేయబడునని ఆసుపత్రి యాజమాన్యం తెలియజేశారు…
ఈ సందర్భంగా అన్ని రకాల ఎమర్జెన్సీ, క్రిటికల్ కేసులు, 24 గంటల్లో చూడబడునని, తల్లి మరియు పిల్లలకు ఒకే చోట వైద్య సదుపాయం కలదని ఈ వైద్య శిబిరాన్ని భీంగల్ పట్టణంతో సహా చుట్టుపక్కల గ్రామ, మండల ప్రజలందరూ సద్వినిగం చేసుకోవాలని యాజమాన్యం కోరారు. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఉచితంగా చేయబడుతోందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది…
తమ ఆసుపత్రి ఆర్థో డ్రామా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీస్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ సేవలలో నిష్ణాతులైన డాక్టర్ల బృందంతో సేవలను అందిస్తోందని ఈ సందర్భంగా యాజమాన్యం గుర్తు చేశారు.

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

best news portal development company in india