V1News Telangana

best news portal development company in india

ఇంద్రమ్మ పేరిట “ఇసుక రాజ్యం” – సాలూరులో 24×7 మాఫియా రాజ్యం! . వేబిల్ లేని వాహనాలు, మాఫియా వేగాలు – అధికారుల మౌనానికి చట్టం బలి! సాలూరులో ఇసుక రవాణా ఓ పబ్లిక్ షో – అధికారులు మాత్రం బలహీన షాడో! . ఇంద్రమ్మ పేరిట అక్రమ రవాణా . ఇసుకపై మాఫియా రాజ్యం – ప్రజాస్వామ్యమా? మాఫియా అక్రమ సీమా?

SHARE:

‍ఇంద్రమ్మ పేరిట “ఇసుక రాజ్యం” – సాలూరులో 24×7 మాఫియా రాజ్యం!
. వేబిల్ లేని వాహనాలు, మాఫియా వేగాలు – అధికారుల మౌనానికి చట్టం బలి!
సాలూరులో ఇసుక రవాణా ఓ పబ్లిక్ షో – అధికారులు మాత్రం బలహీన షాడో!
. ఇంద్రమ్మ పేరిట అక్రమ రవాణా
. ఇసుకపై మాఫియా రాజ్యం – ప్రజాస్వామ్యమా? మాఫియా అక్రమ సీమా?

సాలూరు మండలంలో మాఫియా శాసనం, అధికారులు మౌనం!

oplus_8388608

వీధులు మాఫియా వాహనాలతో కళకళలాడుతున్నా… అధికారి గార్లు మాత్రం ఊసే లేరు. సాలూరు మండలంలో “ఇంద్రమ్మ పేరిట” రోజుకు డజన్ల సంఖ్యలో వాహనాలు… వేబిళ్లు లేకుండా, నంబర్ ప్లేట్లు లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నిబంధనల్ని తుంగలో తొక్కుతూ దూసుకుపోతున్నాయి.

సాక్షాత్తు రవాణా శాఖ, మైనింగ్ శాఖ ఉన్నా… ఆ శాఖలకూ ఇవి కనిపించడం లేదు. ఎందుకంటే వీరి కన్ను బంధం కాగానే కనిపించదు. అధికారులు మౌనంగా ఉండటమే కాదు, సమాచారం ఇచ్చినా… అదే సమాచారం మాఫియా వ్యక్తుల చెంతకు ఎలా చేరుతోందో ప్రజలకు అనుమానమే కాదు, బాధగా ఉంది.

“మా అధికారి అండలోనే చేస్తున్నాం” అని బహిరంగంగా బెదిరించే మాఫియా దొంగలు – అధికారుల దుర్వినియోగానికి ఇది మరొక నిదర్శనం. ప్రజల వాహనాలపై మాత్రం ఆగాధ రూల్స్, ఈ-చలాన్లు, జరిమానాలు – కానీ మాఫియా వాహనాలకు మాత్రం స్వేచ్ఛే స్వేచ్ఛ!

అర్ధరాత్రి దాకా టిప్పర్లు, ట్రాక్టర్లు, ఆటోలు – హైవేను రచ్చ చేస్తుంటే… గ్రామస్తులు మాత్రం ఇంటి గుమ్మం దాటి బయటికి రావాలంటేనూ భయపడుతున్నారు.

ఇదేమైనా ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థా? లేక మాఫియా పాలిత ప్రాంతమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని – బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని – సాలూరులో చట్ట పాలన స్థాపించాలి.ఇంద్రమ్మ పేరిట “ఇసుక రాజ్యం” – సాలూరులో 24×7 మాఫియా రాజ్యం!

. వేబిల్ లేని వాహనాలు, మాఫియా వేగాలు – అధికారుల మౌనానికి చట్టం బలి!
సాలూరులో ఇసుక రవాణా ఓ పబ్లిక్ షో – అధికారులు మాత్రం బలహీన షాడో!
. ఇంద్రమ్మ పేరిట అక్రమ రవాణా – ఏ శాఖకీ న్యాయబుద్ధి లేదు!
. ఇసుకపై మాఫియా రాజ్యం – ప్రజాస్వామ్యమా? మాఫియా అక్రమ సీమా?

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india