Post Views: 157
బోధన్, జూలై 7 (వి1 న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కార్మికుల పని గంటల పెంపు జీవో 282 కాపీల ప్రతులను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక నాయకులు సోమవారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికల సంఘాల నాయకులు పుట్ట వరదయ్య, మల్లేష్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....