V1News Telangana

best news portal development company in india

నిజామాబాద్‌లో ఇద్దరు ASI లకు SI లుగా పదోన్నతి – పోలీస్ కమిషనర్ అభినందనలు…

SHARE:

నిజామాబాద్, జూన్ 26:తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు (ASI) సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (SI) పదోన్నతులు లభించాయి. ఈ సందర్భంగా నూతనంగా పదోన్నతి పొందిన పోలీసు అధికారులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు గురువారం అభినందించారు.

పదోన్నతి పొందిన వారు:
. ఎస్. రాజు, ఏఎస్ఐ, రుద్రూర్ పోలీస్ స్టేషన్..
. జవాన్ భీమ్రావు, ఏఎస్ఐ, సి.సి.ఎస్..

కొంతకాలంగా పదోన్నతిని ఆశతో ఎదురుచూస్తున్న ఈ ఇద్దరు అధికారులకు ఇప్పుడు ఈ అవకాశం లభించడం పట్ల పోలీస్ శాఖలో శాంతోషం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా కమిషనర్ వారు వారి సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india