V1News Telangana

best news portal development company in india

అన్ని ఎన్నికల తర్వాతే ?

SHARE:

అన్ని ఎన్నికల తర్వాతే ?

రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్లే

త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, ఇప్పటి వరకు అందని రైతు భరోసా

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే అన్ని పథకాలు ఇస్తామంటున్న కాంగ్రెస్ మంత్రులు

పత్తా లేని రాజీవ్ యువ వికాసం పథకం, ఎన్నికల తర్వాతే లబ్ధిదారుల ఎంపిక అంటున్న అధికారులు

ఎన్నికల ప్రచారం కోసం మండలానికి ఒక ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలని ఆదేశాలు

ఒక్క అడుగు కూడా ముందుకు కదలని కొత్త రేషన్ కార్డుల ఎంపిక ప్రక్రియ

ఎన్నికల నేపథ్యంలో వచ్చే రెండు నెలలు మొదటి తారీకునే పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india