V1News Telangana

best news portal development company in india

గుడోడికే తెలిసిన వాసన – అధికారుల కన్ను మాత్రం మూసేలా!”?? బోధన్‌ రంజాల్ బేస్‌ మట్కా పేట – 24×7 దందా, 0x0 చర్య!”?? “ప్రజల దృష్టిలో మట్కా – అధికారుల దృష్టిలో దొరకని మాయ!”???

SHARE:

“గుడోడి
బోధన్‌ రంజాల్ బేస్‌లో మట్కా మహోత్సవం – 24 గంటల దందా, జాగృతం కాని వ్యవస్థ?????

నిజామాబాద్ జిల్లా – బోధన్ టౌన్ ప్రత్యేక కథనం????
బోధన్ పట్టణంలోని రంజాల్ బేస్ వీక్లీ మార్కెట్ పరిధిలో మట్కా దందా 24 గంటలు తిరుగుతూనే ఉంది. ఇది స్థానికులకు తెలిసిందే కానీ సంబంధిత అధికారులకు మాత్రం కనిపించడం లేదు అనిపిస్తుంది.?? “దో నెంబర్ దందా కక్కుర్తితోనే కాదు, కవరేజీతోనూ నడుస్తోంది” అంటున్నారు స్థానికులు.???
ఇదేం విచిత్రం? ప్రజల నిత్య గమనంలో ఉన్న మట్కా కేంద్రాలు కన్నులముందే పూలపూసల్లా వెలిగిపోతుంటే, అధికారుల దృష్టికి మాత్రం ఇవి పడటం లేదు.
“వార్తలు వచ్చాయి.. కానీ చర్యలు మాత్రం చీమకైనా మోతద్దు,????” అని మండిపడుతున్నారు స్థానిక ప్రజలు.???
అవినీతి అనుసంధానాలపై అనుమానాలు:???
“వార్నింగ్ ఇచ్చే వాళ్లపై నిఘా పెట్టి, తప్పు చేస్తున్నవాళ్లను కాపాడటం ఎంతవరకు న్యాయం?” అనే ప్రశ్న ప్రజల నోటి మాటగా మారింది.??
ఇదంతా చూస్తుంటే “సునామి వచ్చినా ఇల్లుకేంకాలేదు” అన్న సామెత బోధన్‌కు నిజం అవుతోందంటున్నారు బాధితులు.??

👉 ప్రజల డిమాండ్ స్పష్టంగా:??

అధికారులు మట్కా, గ్యాంబ్లింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని, విపరీతంగా పెరిగిన దోనంబరు దందాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.???
“నిజాయితీకి గొంతు ఇవ్వాలి – అవినీతికి చెక్ పెట్టాలి” అనే నినాదంతో జనస్వరం గట్టిగా వినిపిస్తోంది…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india