V1News Telangana

best news portal development company in india

వర్షాలకి ముందే చొరవతో బోధన్ ఎమ్మెల్యే! లోతట్టు సమస్యలపై రివ్యూ – అధికారులకు వార్నింగ్!… వార్డుల్లో పర్యటన – ప్రజల కోసం ముందస్తు ఏర్పాట్లు!… వర్షాకాలం ముందస్తు జాగ్రత్తలు: బోధన్ ఎమ్మెల్యే వార్డు పర్యటన!…

SHARE:

బోధన్ శాసనసభ్యులు గౌరవ శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని 5, 35, 37, 38 వార్డుల్లో పర్యటించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వల వల్ల ఏర్పడే సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కి, ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డ్రెయినేజ్ వ్యవస్థ, రోడ్లపై నీటి నిల్వలు, మురుగు ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india