. ప్రజ్ఞశ్రీ హై స్కూల్ గర్వించదగిన ఘనత – చరణ్ తేజాకు రాష్ట్ర స్థాయి ర్యాంక్
సాలూర ప్రజ్ఞశ్రీ విద్యార్థి చరణ్ తేజాకు POLYCETలో రాష్ట్ర స్థాయి 249వ ర్యాంక్
. POLYCET-2025లో చరణ్ తేజా ప్రతిభా ప్రదర్శన – రాష్ట్ర స్థాయి రికార్డు..
. ప్రజ్ఞశ్రీ విద్యార్థికి ఘన విజయము – 110 మార్కులతో రాష్ట్ర ర్యాంక్ సాధన…
సాలూర: POLYCET-2025 ఫలితాలలో ప్రజ్ఞశ్రీ హై స్కూల్, సాలూర విద్యార్థి డి. చరణ్ తేజా 120కి 110 మార్కులు సాధించి రాష్ట్రవ్యాప్తంగా 249వ ర్యాంక్ పొందిన విషయం గర్వకారణం.
వివరాలు:
గణితం: 60/60
భౌతికశాస్త్రం: 28/30
రసాయన శాస్త్రం: 22/30
మొత్తం మార్కులు: 110/120
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లతారాజు గారు చరణ్ తేజాను ఘనంగా అభినందిస్తూ శాలువాతో సత్కరించారు.
ఈ విజయంతో ప్రజ్ఞశ్రీ హై స్కూల్ విద్యారంగంలో మరోసారి తన స్థాయిని నిరూపించుకుంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








