Post Views: 209
ఈ రోజు సాలూరు గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ , సాలూరు మండల ఎమ్మార్వో, గ్రామ సెక్రటరీ, స్థానిక కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.
గ్రామ ప్రజల మౌలిక అవసరాల నెరవేర్చే దిశగా ఇంద్రమ్మ ఇల్లు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








