ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి పెండుపల్లి గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాలుగు నెలల క్రితం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే గారు సందర్శించిన సందర్భంలో, పాఠశాల పహరి గోడ నిర్మాణానికి సంబంధించి వినతిపత్రం సమర్పించారు. అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం, ఇప్పుడు ఆ గోడ నిర్మాణం పూర్తయింది.
ఈ ప్రామాణికత మరియు ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిఫలంగా, గ్రామస్థులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంలో ఓబీసీ మోర్చా నిర్మల్ జిల్లా ఇంచార్జ్ శ్రీ ఆర్. రవీందర్ మాట్లాడుతూ, “ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని, గ్రామ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం,” అని పేర్కొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








