V1News Telangana

best news portal development company in india

రియల్ హీరో జీ’ అవార్డు గ్రహీత భైంసా టౌన్ సీఐ గోపీనాథ్ గారికి అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

SHARE:

భైంసా టౌన్ సీఐ జీ గోపీనాథ్ గారు ఇటీవల ‘రియల్ హీరో జీ’ అవార్డు గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు భైంసా మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఓం ప్రకాష్ గారు, ఎస్సీ సెల్ కుబీర్ మండల అధ్యక్షులు జాడే శ్రీనివాస్ గారు మరియు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి కంబ్లే సాహెబ్ రావు గారు గోపీనాథ్ గారిని కలిసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమం సందర్భంగా నాయకులు సీఐ గారి సేవలను ప్రశంసించారు మరియు భద్రత పరిరక్షణలో ఆయన కృషిని కొనియాడారు.Σ

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india