Post Views: 304
భారతదేశ సైన్యం సింధూర్ ఆపరేషన్ను సాహసోపేతంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో, వారి ధైర్య సాహసాలకు మద్దతుగా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ (హైదరాబాద్) మరియు వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు జరిగింది. భారత సైనికుల మనోధైర్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగిన ఈ శక్తి పూజలో, భక్తులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశ రక్షణకై ప్రాణాలర్పిస్తున్న జవాన్ల విజయానికి, సింధూర్ ఆపరేషన్ విజయవంతమవ్వాలని ఆశిస్తూ భక్తులు పూజలు నిర్వహించారు.
జై భారత్ మాత!
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








