Post Views: 110
ఎన్నికల హామీల అమలులో భాగంగా సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతం అవుతోంది. లబ్ధిదారులకు నియామక పత్రాలు అందజేస్తూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు – “ప్రజా పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచాం. వయోపరిమితి పెరిగిన వారిపై అన్యాయం కాకుండా మానవీయ దృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నాం.”
ప్రపంచం వేగంగా మారిపోతున్న వేళ, సింగరేణి సంస్థ కూడా ఆధునీకరణ వైపు అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి CMD బలరాం నాయక్, కార్మిక సంఘాల నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








