V1News Telangana

best news portal development company in india

భైంసా మార్కెట్‌లో పోగొట్టుకున్న ఫోన్‌ను ట్రేస్ చేసి బాధితురాలికి అప్పగించిన పోలీసులు…

SHARE:

భైంసా: గ్రా:దొడర్నా చెందిన రాథోడ్ రోనిక అనే యువతి షాపింగ్ నిమిత్తం భైంసా పట్టణానికి వచ్చింది. షాపింగ్ హడావుడిలో మార్కెట్ ప్రాంతంలో తన మొబైల్ ఫోన్ పోగొట్టుకుంది. వెంటనే ఆమె భైంసా టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.

దీంతో స్పందించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి, రోనిక్‌కు అప్పగించారు. బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రజలలో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించేలా అధికారులు వ్యవహరించారని స్థానికులు అభినందించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india