V1News Telangana

best news portal development company in india

భైంసా పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహణ

SHARE:

భైంసా పట్టణం ఏపీ నగర్‌లోని శంభాజీ చౌక్ ప్రాంతంలో నేడు కిందస్తంగా మేడం సూచనల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భైంసా టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది (30 PCs, 2 HCs, 1 ASI, 2 SIs, 1 ఇన్స్పెక్టర్ మరియు 40 TGSP సిబ్బంది) పాల్గొన్నారు.

కార్యక్రమంలో మొత్తం 66 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగింది. వాటిపై జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ గారు పాల్గొని ప్రజల్లోకి వెళ్లి అక్రమ జూదాలు, సామాజిక కీడులు, గంజాయి వినియోగం వంటి విషయాలపై అవగాహన కల్పించారు.

తదుపరి ఏఎస్పీ గారు స్థానిక ప్రజలతో మాట్లాడి, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ మోసాల నివారణ, రోడ్డు భద్రత, ఉపాధి అవకాశాలు, విద్యపై అవగాహన పెంచేలా వివరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india