V1News Telangana

best news portal development company in india

కుంటాల మండలంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు – మూడు కార్పెంటర్ షాపులు దగ్ధం… . ఓలా గ్రామంలో అగ్ని ప్రమాదం – పెళ్లి పనులకు సంబంధించిన సామాగ్రి అగ్నికి ఆహుతి… . కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ నష్టం – బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించాలి… . కుంటాల మండలంలో అగ్నిప్రమాదం – కార్పెంటర్ షాపుల వారికి లక్షల రూపాయల నష్టం…. . మంటల బారిన పడిన జీవనోపాధి – ప్రభుత్వం సహాయానికి ముందుకు రావాలంటూ బాధితుల విజ్ఞప్తి….

SHARE:

నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో శనివారం అర్ధరాత్రి కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు కార్పెంటర్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

బాధితుల వివరాల ప్రకారం, రంజిత్, రాకేష్, రాజు అనే వ్యక్తులు పెళ్లి పనులకు సంబంధించిన కర్రలు, మిషన్ వస్తువులు, ఇతర సామాగ్రిని షాపుల్లో ఉంచి ఉండగా, ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సహాయ సహకారాలు అందించాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india