V1News Telangana

best news portal development company in india

భైంసా పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం – 52 బైకులు, 2 ఆటోలు సీజ్.. . కుంతా ప్రాంతంలో పోలీసుల విస్తృత తనిఖీలు – భారీగా వాహనాల సీజ్… . సమాజం సేవలో భైంసా పోలీసులు – కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ విజయవంతం… ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలపై భైంసా పోలీసుల కఠిన చర్యలు… కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ప్రజలతో భైంసా పోలీసులు – మీడియా మిత్రులకు ఆహ్వానం…..

SHARE:

భైంసా పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం – 52 బైకులు, 2 ఆటోలు సీజ్

భైంసా, మార్చి 29:
కింది ఎస్పీ మేడం ఆదేశాల మేరకు భైంసా పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించారు. ఈ కార్యక్రమం కుంటా ప్రాంతంలో నిర్వహించగా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 52 బైకులు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు విధించారు.
ఈ కార్యక్రమంలో భైంసా పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్, ఎస్‌ఐలు శ్రీనివాస్, అజయ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, 30 మంది టీజీఎస్‌పీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ, “ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది” అని తెలిపారు.ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులను హాజరు కావాలని ఆహ్వానించారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india