V1News Telangana

best news portal development company in india

Shab e Qadar సందర్భంగా నిజామాబాద్‌లో పోలీస్ కమిషనర్ ఫుట్ పెట్రోలింగ్

SHARE:

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య, ఐపీఎస్., గారు 27-3-2025 అర్ధరాత్రి తరువాత నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న Shab e Qadar ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ భాగంగా జమా మసీద్, బర్కత్పురా, మాలపల్లి, ఆటోనగర్, శంభునిగుడి, గురుద్వారా తదితర ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసిన పోలీస్ కమిషనర్, వారి అభిప్రాయాలు తెలుసుకుని, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పోలీసు విభాగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, హాస్పిటాలిటీతో సేవలందించేందుకు సిద్ధంగా ఉందని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india