Post Views: 137
నామినేషన్ల స్వీకరణ: మార్చి 22 నుండి 26 వరకు
నామినేషన్ల పరిశీలన: మార్చి 27
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28
ఎన్నికల తేదీ: ఏప్రిల్ 4 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
లెక్కింపు & ఫలితాలు: అదే రోజు సాయంత్రం
ఫలితాల జాబితా పంపింపు: ఏప్రిల్ 5న బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు
ఈ కార్యక్రమంలో బోధన్ న్యాయవాదులు పాల్గొన్నారు.
బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
బోధన్: బోధన్ పట్టణంలోని న్యాయవాదుల భవన సముదాయంలో శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కమిషనర్లు నందకుమార్, గోపాల్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రక్రియ చేపట్టారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








