V1News Telangana

best news portal development company in india

బోధన్ నియోజకవర్గ మచ్చలేని ఎమ్మెల్యే నీ బుద్ధి ఉండాలని అవమానించడం .ప్రజాప్రతినిధులపై బురద జల్లే అధికారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది! ఇసుక మాఫియా vs న్యాయమైన నాయకత్వం –

SHARE:

ఇసుక మాఫియాతో చేతులు కలిపిన ఆర్ఐ గంగాధర్ – ప్రజలకు న్యాయం అందుతుందా?

ప్రజాప్రతినిధులపై బురద జల్లే అధికారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది!
ఇసుక మాఫియా vs న్యాయమైన నాయకత్వం – బోధన్‌లో ఉద్రిక్తత!

అధికారం మదమెత్తిన ఆర్ఐ గంగాధర్ – ప్రజా ఉద్యమమే శరణు?
. మీడియా ప్రతినిధులను అవమానించిన ఆర్ఐ – ప్రజాస్వామ్య విలువలపైనా దెబ్బ!

బోధన్ నియోజకవర్గ మచ్చలేని ఎమ్మెల్యే నీ బుద్ధి ఉండాలని అవమానించడం..

. అవినీతి ఆరోపణలతో అడ్డంగా దొరికిన ఆర్ఐ గంగాధర్ – ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారు?
ఇసుక మాఫియాతో ట్యాగ్ టీమ్‌గా మారిన ఓ ప్రభుత్వ అధికారి – ప్రజల తీర్పే తుది తీర్పు!

 

బోధన్: ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను మరియు మన బోధన్ నియోజకవర్గ మచ్చలేని ఎమ్మెల్యే బోధన్ నియోజకవర్గ మచ్చలేని ఎమ్మెల్యే నీ బుద్ధి ఉండాలని అవమానించడం . ఇసుక మాఫియాతో చేతులు కలిపి వసూళ్లు చేయడం వంటి ఆరోపణలు బోధన్ నియోజకవర్గంలో సంచలనం రేపుతున్నాయి. ఆర్ఐ గంగాధర్ తన హోదాను ఉపయోగించుకొని, ప్రభుత్వానికి ప్రామాణికంగా పనిచేసే ఒక మచ్చలేని ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇసుక మాఫియాతో ఫోన్ సంభాషణలు లీక్ అవడం, మీడియా ప్రతినిధులను కూడా అవమానించడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ఒక వైపు ప్రజా సేవ చేస్తానని ప్రమాణం చేసిన అధికారులకు, మరోవైపు ఇసుక మాఫియాతో చేతులు కలిపి లాభదోపాలు చేసుకునే వారికీ మధ్య వ్యత్యాసం ఏమిటి?

ఇది మొదటిసారి కాకుండా, ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడంలో కొందరు పై అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్లు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

ప్రజలు మరియు రాజకీయ కార్యకర్తలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, ప్రభుత్వానికి న్యాయమైన శిక్షను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక మాఫియా అక్రమాలకు అండగా నిలిచే అధికారులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందా?

ఇప్పుడు చూస్తే, ప్రజల తీర్పు ఏంటో తెలియాల్సి ఉంది. ఇకపై ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తీసుకునే చర్యలు ఏంటో వేచి చూడాలి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india