V1News Telangana

best news portal development company in india

జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి” – భైంసా మార్కెట్ కమిటీ ఎదుట నిరసన . “స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు – జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్” . “దళిత స్పీకర్‌ను అవమానించారా? కాంగ్రెస్ తీవ్ర నిరసన” . “అసెంబ్లీ రాష్ట్రానికి దేవాలయం – జగదీశ్వర్ రెడ్డికి శిక్ష విధించాలి” “గడ్డం ప్రసాద్ కుమార్‌ను అవమానించారని ఆరోపణ – శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్” “టీపీసీసీ ఆదేశాల మేరకు నిరసన – భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ నేతృత్వం” “స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు – అసెంబ్లీలో వాగ్వాదం” . “జగదీశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ వ్యతిరేకత – నిరసన జోరు

SHARE:

*జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి*
-మార్కెట్ కమిటీ ఎదురుగా నిరసన..

అసెంబ్లీ సాక్షిగా శాసనసభ స్పీకర్ అయినటువంటి శ్రీ గడ్డం ప్రసాద్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరుతూ, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ గారి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి దేవాలయం లాంటిదని, అసెంబ్లీ స్పీకర్ సుప్రీం అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో పేరు ఉన్న నాయకుడు గడ్డం ప్రసాద్ గారు. ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవడం చాలా సంతోషకరం ఇక భావించకుండా ఆయనను ఏకవచనంతో దూషిస్తూ అవమానపరిచినటువంటి వారిని శిక్షించాలని, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మరియు ఆయనని బర్త్డే చేయాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎన్ఎస్సిఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజాద్ షైక్, డైరెక్టర్లు సాయినాథ్ పటేల్ నడుమిశెట్టి భూమన్న, నాయకులు భగవాన్ పటేల్, దిగంబర్ రాజేశ్వర్ మరియు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india