V1News Telangana

best news portal development company in india

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

SHARE:

నిర్మల్: కళ్యాణ లక్ష్మి – షాదీ ముభారక్ లబ్దిదారులకు సుమారు 280 చెక్కులను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అందజేశారు. ఈ కార్యక్రమం నిర్మల్ పట్టణం మరియు నిర్మల్ రూరల్ మండలాల్లో నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెళ్లైన ఆడబిడ్డలకు 1 లక్ష రూపాయలు, తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చాక 420 హామీలను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో RDO రత్నకల్యాణి, మండల అధికారులు, జిల్లా బీజేపీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india