V1News Telangana

best news portal development company in india

బైంసాలో హెల్మెట్ తప్పనిసరి – పోలీసుల తనిఖీలు కఠినతరం . ద్విచక్ర వాహనదారులకు హెచ్చరిక – హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు బైంసా కడ్డ హోటల్ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు – నిబంధనలు పాటించని వారిపై చర్యలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి – మద్యం సేవించి నడిపితే కఠిన చర్యలు హెల్మెట్ లేకుండా వాహనదారులకు అనుమతి లేదు – పోలీసుల స్పష్టం

SHARE:

నిర్మల్ జిల్లా, బైంసా పట్టణంలోని కడ్డ హోటల్ చౌరస్తా వద్ద పోలీసులు ద్విచక్ర వాహనదారులపై కఠిన తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో, రూలర్ సీఐ నైలు, టౌన్ సిఐ గోపీనాథ్. నేతృత్వంలో పోలీసు బృందం ఈ తనిఖీలు చేపట్టింది..

.
ఈ సందర్భంగా వారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే, వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని, అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india