Post Views: 36
*‘మనమిత్ర’ వాట్సాప్‌లోనూ ఇంటర్ హాల్‌టికెట్లు*
ఏపీలోని ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను బోర్డు వెబ్‌సైట్‌తోపాటు ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా కూడా పొందొచ్చని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. వాట్సాప్ నంబరు 9552300009ద్వారా హాల్‌టికెట్లను పొందొచ్చు. ముందుగా వాట్సాప్ నంబరును మీ ఫోన్లో సేవ్ చేసుకోవాలి. తర్వాత హాయ్ అని మెసేజ్ పెడితే లింకు వస్తుంది. సేవను ఎంచుకోండి అనే లింక్‌పై క్లిక్ చేసి, విద్యా సేవలను ఎంచుకోవాలి.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....