ఎత్తోండ సహకార సంఘం లో ఉన్నాయ నే ఆరోపణపై సెక్షన్ 51 ప్రకారం విచారణ జరిగింది
ఈ విచారణలో సంఘం కు రూ, 8.8 కోట్లు నష్టం వాటిని తేలింది.
న్యాయస్థానం తీర్పు – సరళమైన వివరణ
కేసు నేపథ్య0 పిటిషనర్ సహకార సంఘం (ప్రతివాది సంఖ్య 4) అధ్యక్షుడు.
• సంఘంలో అక్రమతులు ఉన్నాయనే ఆరోపణలపై సెక్షన్ 51 ప్రకారం విచారణ జరిగింది.
విచారణలో ₹8.8 కోట్లు నష్టం వాటిల్లినట్లు తేలింది.
ఈ నివేదిక ఆధారంగా సెక్షన్ 60 ప్రకారం షోకాజ్ నోటీసు (28.01.2025) ఇచ్చి, పిటిషనర్ నుంచి ₹57,95,415 వసూలు చేయాలని సూచించారు.
పిటిషనర్ వాదనలు.దీనిని పిటిషనర్ అభ్యంతరం తెలిపి కోర్టును ఆశ్రయించారు. ఆయన అభిప్రాయం ప్రకారం:1. సెక్షన్ 60 ప్రకారం ఒక ప్రత్యేక విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలి.2. కానీ, అలా చేయకుండా నేరుగా షోకాజ్ నోటీసు ఇచ్చారు, ఇది అన్యాయం , చట్టప్రకారం సరైనది కాదు.
కోర్టు తీర్పు
కోర్టు పిటిషనర్ వాదనలను సమర్థించింది.
సెక్షన్ 60 ప్రకారం ఒక ప్రత్యేక విచారణ తప్పనిసరి అని పేర్కొంది.స్వాభావిక న్యాయ సూత్రాలు అనుసరించాల్సిన అవసరం ఉంది:
1. పిటిషనర్‌కు వివరణాత్మక నోటీసు ఇవ్వాలి ఆరోపణలు, ఆధారాలను వివరించాలి.
2. తన అభిప్రాయాన్ని వినిపించుకునే అవకాశం కల్పించాలి.
3. నిర్ణయం సరైన ఆధారాలతో ఉండాలి , అది స్పష్టంగా తెలియజేయాలి.
కోర్టు తుదినిర్ణయం
28.01.2025 నాటి షోకాజ్ నోటీసును విచారణ ప్రారంభ నోటీసుగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి చర్యలు:
1. పిటిషనర్‌కు సంబంధిత డాక్యుమెంట్లు అందజేయాలి.
2. సెక్షన్ 60 ప్రకారం పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలి.
వ్రిట్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది, అంటే ఇప్పటికిప్పుడు ఎటువంటి ఉపశమనాన్ని ఇవ్వలేదు, కానీ అధికారులు నియమాలు పాటించాలి అని స్పష్టంగా ఆదేశించింది.
తీర్పు సారాంశం
అధికారులు చట్ట ప్రకారం సరైన విచారణ జరిపిన తరువాతే నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల పిటిషనర్‌కు తన వైపు వాదించే అవకాశం లభించనుంది..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








