V1News Telangana

best news portal development company in india

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ ప్రియ నగర్‌లో ఉన్న వ్యభిచార గృహంపై దాడి

SHARE:

నిజామాబాద్ ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీమతి సింధు శర్మ, I.P.S.  ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ ప్రియ నగర్‌లో ఉన్న వ్యభిచార గృహంపై దాడి నిర్వహించారు.

ఈ దాడిలో, నిర్వాహకురాలు, 2 బాధిత మహిళలు, 2 విటులు అరెస్టు చేయబడ్డారు. అదనంగా, రూ. 670 నగదు, 1 నిరోద్ ప్యాకెట్, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం, వీరిని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india