ఇంటి పేరు ఒకటే ఉంది ఇంటి పేరు ఛలో అరెస్ట్ చేయండి!
సిరిసిల్ల కలెక్టర్ అత్యుత్సాహం.. అన్నదాత అరెస్ట్
మూడు రోజుల క్రితం గొంతు సర్జరీ చేసుకుని మాట్లాడలేని స్థితిలో ఇంట్లో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల గ్రామానికి చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయించిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
బీఆర్ఎస్ పై కక్ష్య సాధింపులో భాగంగా జిల్లెల్లకు చెందిన అబ్బాడి అనిల్ అనే బీఆర్ఎస్ నాయకుడి ఇంటి పేరు, సామాన్య రైతు అబ్బాడి వెంకట్ రెడ్డి ఇంటి పేరు ఒకటే ఉన్నందున కటకటాల్లోకి పంపిన కలెక్టర్
తాతల నాటి నుంచి దున్నుకుంటున్న భూమిపై అక్రమ కేసు పెట్టి లోపలేయించిన కలెక్టర్
రాజకీయాలతో సంబంధంలేని సామాన్య రైతుని, సర్జరీ అయింది వదిలేయండి అన్న వినకుండా తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు
మొన్న చాయ్ హోటల్ సీజ్, నిన్న రైతుల పాల కేంద్రం సీజ్ చేసిన ఘటన మరువకముందే మరో తలతిక్క ఘటనకు పాల్పడ్డ కలెక్టర్
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








