_హైదరాబాద్, ఫిబ్రవరి 20_
* హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలపై రియల్టర్స్ అసోసియేషన్ సీరియస్
* తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చావాలా బ్రతకాలా? ఫార్మ్ ల్యాండ్స్ కొనొద్దు అని ప్రజలకు చెప్పే అధికారం హైడ్రాకు ఎక్కడిది?
* ఇప్పటివరకు మీరు చేసిన కూల్చివేతల వల్ల ఎన్ని చెరువులను కాపాడారు?
* కాంగ్రెస్ అధికారంలోకి వస్తే LRSను రద్దు చేస్తామని, జీపీ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని ఇచ్చిన హామీ రంగనాథ్ కు తెలియదా?
* చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల మీద మాత్రమే హైడ్రాకు హక్కు ఉంది. పార్మ్ ల్యాండ్స్ ప్రభుత్వ స్థలాలు కాదు, వాటి గురించి మాట్లాడే హక్కు హైడ్రాకు లేదు
* తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రతకకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని రంగనాథ్ పట్ల రియల్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








