Post Views: 150
– శివ సాయి సిమెంట్ బ్రిక్స్ ప్రొప్రైటర్ దాది మల్లేష్
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాది మల్లేష్ (ముదిరాజ్) వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్వర్గీయ దాది పెంటయ్య, పోషవ్వల పేరిట విద్యార్థినీ, విద్యార్థులకు 90 బహుమతు (ప్లేట్లు)లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందర్, పి ఆర్ టి యు మండల అధ్యక్షులు గునిగెరి హన్మండ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, నాయకులు,గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








