Post Views: 133
నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మందర్న మంజీరా సరిహద్దు ప్రాంతంలో కొంతమంది ఇసుక డంపులు జోరుగా ఉంచుతున్నారని ఈ డంపులో ఉన్న ఇసుకను టిప్పర్లు లారీల ద్వారా హైదరాబాద్ తో పాటు నిజాంబాద్ పట్టణానికి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








