సాలూర పిఎస్పీఎస్సీ చైర్మన్ అల్లే జనార్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ గురువారంతో ముగిసింది..
ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ అల్లే జనార్ధన్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని ఈ క్రీడల వల్ల గ్రామీణ యువకుల్లో ప్రతిభను గుర్తించడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు సాలూర మరియు బోధన్ మండలాలకు చెందిన యువత క్రికెట్ క్రీడలో తొమ్మిది రోజులపాటు పాల్గొని ఈ టోర్నమెంట్ను విజయవంతం చేశారన్నారు. ఈరోజు ఫైనల్ ఆటలో సాలురాకు చెందిన చత్రపతి శివాజీ టీం ప్రథమ విన్నర్ గా నిలవగా రన్నర్ గా బోధన్ మండలానికి చెందిన కల్దుర్కి క్రీడాకారులు రన్నర్ గా నిలిచారు.
ఈ సందర్భంగా మొదటి విజేత జట్టు జట్టుకు.RS.22.222 రూపాయలు ద్వితీయ జట్టుకు RS.11,111 రూపాయలు నగదును బహుమతి గా అందించారు. ఈ కార్యక్రమంలో సాలూర బోధన్ మండ లాల పెద్దలు యువకులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








