V1News Telangana

best news portal development company in india

అందరినీ ఆకర్షించిన సందేశాత్మక చిత్రం….

SHARE:

– మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిబింబించేలా చిత్రీకరణ

– న్యామ్తాబాద్ ప్రియా

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజు రామాలయం ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో న్యామ్తాబాద్ ప్రియా అనే అమ్మాయి సందేశాత్మక చిత్రాన్ని రంగవల్లులలో ప్రదర్శించారు. నేటి సమాజంలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న కీచకుల దాడులను ప్రతిబింబించేలా వినూత్నంగా ప్రయత్నం చేశారు. ఈ చిత్రం వీక్షకులందరిని ఆకట్టుకుంది. పలువురు ఆమెను అభినందించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india