V1News Telangana

best news portal development company in india

దరఖాస్తులకు ఆహ్వానం ….

SHARE:

దరఖాస్తులకు ఆహ్వానం

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:బాన్సువాడ మండలంలోని హన్మాజిపేట్/ కోనాపూర్ గ్రామం లో గల గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి తో పాటు 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రీజినల్ కో ఆర్డినేటర్ గంగారం నాయక్ మరియు ప్రిన్సిపాల్ ఎల్ .శ్యామలాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, ఆధార్ కార్డు తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈ అవకాశం ఉంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india