Post Views: 143
– కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘానికి చెందిన నూతన సంవత్సర డైరీ ని ఆదివారం రోజు మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు శంకర్, కౌసర్, కిషన్ గౌడ్, మహమూద్, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








