V1News Telangana

best news portal development company in india

పలు కార్యక్రమంల పేరుతో భారీగా వసూలు

SHARE:

బోధన్
బోధన్ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు పట్టణం తో పాటు అదేవిధంగా వర్ని ఉమ్మడి మండలంతో పాటు పలుచోట్ల ఉన్న ప్రైవేటు పాఠశాల నిర్వహకులు అదేవిధంగా ప్రైవేటు కళాశాలకు చెందిన నిర్వహకులు విద్యార్థులకు పలు కార్యక్రమాల రూపంలో డబ్బులు భారీగానే వసూలు చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఫేర్వెల్ పార్టీలు అదేవిధంగా వీడ్కోలు పార్టీలు, ఇంకా పలు కార్యక్రమాలు అదేవిధంగా టూర్ల పేరుతో భారీగా వసూలు చేస్తూ విద్యార్థులకు విద్యార్థులు తల్లిదండ్రులకు కొన్ని నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు వారు పనులు చేస్తున్నారు. అలాగే పలు సందర్భాల్లో కూడా భారీగా వసూలు చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు.
గుప్తంగా ఎవరికి తెలియకుండా భారీగా డబ్బులు వసూలు చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india