Post Views: 140
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: సివిల్ సప్లై హమాలీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం రెండు రోజుకు చేరింది. ఈ సందర్భంగా AITUC నాయకుడు దుబాస్ రాములు మాట్లాడుతూ హమాలీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, చిన్న సాయిలు, రెంజర్ల హన్మండ్లు, పి. సాయిలు, భూధవ్వ, గంపల సాయిలు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








