Post Views: 107
– సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేత
– ఎల్ఎస్ఓ (లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్) జిల్లా అధ్యక్షుడు జీవన్ నాయక్
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో శనివారం రోజు ఎల్ఎస్ఓ ( లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ )జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలో గల డిగ్రీ ,పీజీ కళాశాలల్లో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అవును జిల్లా కమిటీ నాయకులు వికాస్ నాయక్, బాన్సువాడ పట్టణ కమిటీ సభ్యులు గబ్బర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








